Rains effected Kamareddy : కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు | ABP Desam

2022-07-11 6

కామారెడ్డి జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. కామారెడ్డిలోని శివాలయం చుట్టూ నీరు చేరింది.

Videos similaires